Sun Dec 22 2024 10:47:51 GMT+0000 (Coordinated Universal Time)
Haryana : హర్యానాలో కాంగ్రెస్ దే ఆధిక్యం
హర్యానాలో కాంగ్రెస్ ఆధిక్యం దిశగా కొనసాగుతుంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాకు తగినట్లుగానే ఎన్నికల ఫలితాలు వచ్చే అవకాశముంది
హర్యానాలో కాంగ్రెస్ ఆధిక్యం దిశగా కొనసాగుతుంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాకు తగినట్లుగానే హర్యానా ఎన్నికల ఫలితాలు వచ్చే అవకాశముంది. ఎందుకంటే ఎర్లీ ట్రెండ్స్ కూడా ఇవే చెబుతున్నాయి. 90 స్థానాలకు హర్యానాలో 52 స్థానాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. బీజేపీ 16 స్థానాల్లో ముందులో ఉంది.
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు...
దీంతో హర్యానాలో కాంగ్రెస్‌దే విజయమన్న ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నిజమయ్యే అవకాశముందని చెబుతున్నారు. జమ్మూ కాశ్మీర్ లో మాత్రం పోటాపోటీగా ఫలితాలు వస్తున్నాయి. ఇక్కడ కూడా కాంగ్రెస్ లీడ్ లో ఉన్నప్పటికీ అనుకున్న స్థాయిలో స్థానాలు ఎర్లీ ట్రెండ్స్ లో రావడం లేదని తెలుస్తోంది. అయితే పూర్తి ఎన్నికల ఫలితాలు వచ్చేంత వరకూ ఫలితాలు ఎవరి వైపు ఉంటాయన్నది చెప్పలేని పరిస్థితి.
Next Story