Mon Dec 23 2024 06:04:55 GMT+0000 (Coordinated Universal Time)
కౌంటింగ్ ప్రారంభం.. యూపీలో బీజేపీ ముందంజ
ఐదు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమయింది. తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తున్నారు.
ఐదు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమయింది. తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తున్నారు. దీన్నిబట్ట ిచూస్తే ఉత్తర్ ప్రదేశ్ లో 11 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. ఐదు స్థానాల్లో సమాజ్ వాదీ పార్టీ ముందంజలో ఉంది. కాంగ్రెస్ ఒక్క స్థానంలో లీడ్ లో కొనసాగుతుంది.
పంజాబ్ లో...
ఇక పంజాబ్ ఎన్నికల విషయానికి వస్తే ఇక్కడ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీపార్టీ చెరి ఒక స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి. ఉత్తరాఖండ్ లో మాత్రం కాంగ్రెస్ ముందంజలో ఉంది. మొత్తం ఆరు స్థానాల్లో కాంగ్రెస్ లీడ్ లో ఉండగా బీజేపీ మూడు స్థానాల్లోనే ముందంజలో ఉంది. అయితే ఇవి కేవలం పోస్టల్ బ్యాలట్ లో వచ్చిన ఆధిక్యత మాత్రమే. ఈవీఎంలను లెక్కించాల్సి ఉంది.
Next Story