Sun Dec 22 2024 12:16:51 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : ఛత్తీస్ఘడ్ లో భారీ ఎన్కౌంటర్ : 30 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్ఘడ్ లో ఎన్కౌంటర్ జరిగింంది. మావోయిస్టులు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పలుల్లో 30 మంది మావోలు మృతి చెందారు
ఛత్తీస్ఘడ్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింంది. మావోయిస్టులు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పలుల్లో 30 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఘటన స్థలిలో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకుననారు. ఇంకా భద్రతాదళాల కూంబింగ్ కొనసాగుతుంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.
మృతుల సంఖ్య...
దంతెవాడ - నారాయణపూర్ జిల్లాల సరిహద్దుల్లో ఈ భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఎకే 47, ఎస్ఎల్ఆర్ వంటి అత్యాధునిక ఆయుధాలను భద్రతాదళాలు స్వాధీనం చేసుకున్నాయి. అయితే మృతి చెందిన మావోయిస్టుల ఎవరన్నది ఇంకా తెలియరాలేదు. భద్రతాదళాలు ఇంకా కూంబింగ్ కొనసాగిస్తుండటంతో ఇంకెందరు మావోయిస్టులు మరణిస్తారోనన్నది తెలియకుండా ఉంది. ఇటీవల కాలంలో వరస ఎన్కౌంటర్లతో మావోయిస్టులు భారీ సంఖ్యలో మరణిస్తున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో మృతి చెందడంతో మావోయిస్టులకు ఎదురుదెబ్బే.
Next Story