Fri Nov 15 2024 09:54:55 GMT+0000 (Coordinated Universal Time)
దేశవ్యాప్తంగా 44 చోట్ల ఈడీ దాడులు
దేశవ్యాప్తంగా చైనా సంస్థలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు నిర్వహిస్తుంది.
దేశవ్యాప్తంగా చైనా సంస్థలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు నిర్వహిస్తుంది. దేశంలో ఏకకాలంలో నలభై నాలుగుచోట్ల ఈ దాడులు నిర్వహిస్తుంది. వివో మొబైల్ తో పాటు పలు చైనీస్ సంస్థలపై ఈ దాడులను నిర్వహిస్తుంది. మనీలాండరింగ్ ఆరోపణలు రావడంతో ఈ కంపెనీలపై దాడులు నిర్వహిస్తున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చెప్పారు.
మనీ లాండరింగ్...
బీహార్, జార్ఖండ్, ఉత్తర్ప్రదేవ్, మధ్యప్రదేశ్, హిమాచల్ప్రదేశ్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాల్లో కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారని చెబుతున్నారు. మనీలాండరింగ్ చట్టం కింద ఈ కంపెనీలపై కేసులు నమోదు చేయనున్నారు.
Next Story