Thu Dec 19 2024 22:49:48 GMT+0000 (Coordinated Universal Time)
Enforcement Directorate : లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయిన ఈడీ అధికారి
చెన్నైలో లంచంగా తీసుకుంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారి అంకిత్ తివారి అడ్డంగా దొరికిపోయాడు.
చెన్నైలో లంచంగా తీసుకుంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారి అడ్డంగా దొరికిపోయాడు. ఒక ఈడీ అధికారి లంచం తీసుకోవడం దొరికి పోవడం సంచలనంగా మారింది. తమిళనాడులో ఈ ఘటన జరిగింది. తమిళనాడులోని ఒక వ్యాపారి నుంచి ఇరవై లక్షల రూపాయల లంచం తీసుకుంటూ ఈడీ అధికారి అంకిత్ తివారి దొరికిపోయాడు.
ఇరవై లక్షలు..
ఆయనను వెంబడించి టోల్ ప్లాజా వద్ద యాంటీ కరప్షన్ డిపార్ట్మెంట్ అధికారులు పట్టుకున్నారు. ఒక కేసును క్లోజ్ చేయడానికి డాక్టర్ నుంచి లంచం తీసుకున్నాడన్న సమాచారంతో అవినీతి నిరోధక శాఖ అధికారులు వలవేసి పట్టుకున్నారు. ఈడీ అధికారులు లంచం తీసుకుంటూ దొరికిపోవడం ఇదే తొలి సారి కావచ్చేమో.
Next Story