Thu Dec 19 2024 10:13:35 GMT+0000 (Coordinated Universal Time)
Lok Sabha : నేడు తొలి దశ నోటిఫికేషన్
లోక్సభ ఎన్నికలకు నేడు తొలి నోటిఫికేషన్ వెలువడనుంది. దేశంలోని 102 నియోజకవర్గాలకు నోటిఫికేషన్ వెలవడుతుంది
Lok Sabha :లోక్సభ ఎన్నికలకు నేడు తొలి నోటిఫికేషన్ వెలువడనుంది. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నేడు తొలి నోటిఫికేషన్ వెలువడనుంనుంది. ఇప్పటికే షెడ్యూల్ విడుదల కావడంతో దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన సంగతి తెలిసిందే. లోక్సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ఇటీవల కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.
102 నియోజకవర్గాల్లో...
అయితే నేడు తొలి నోటిఫికేషన్ వెలువడనుంది. తొలి విడత నోటిఫికేషన్ ను ఇరవై రెండు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 నియోజకవర్గాల్లో నోటిఫికేషన్ వెలువడనుంది. ఈరోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ అక్కడ ప్రారంభం కానుంది. తొలి విడత పోలింగ్ ఏప్రిల్ 19వ తేదీన జరగనుంది. కౌంటింగ్ మాత్రం జూన్ 4వ తేదీన జరగనుంది.
Next Story