Sat Nov 23 2024 04:52:48 GMT+0000 (Coordinated Universal Time)
బంగారం కొనాలనుకుంటున్న వాళ్లకు గుడ్ న్యూస్
బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర
బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.55,150 గా ఉండగా.. అలాగే 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ.60,160 పలుకుతోంది. పది గ్రాముల బంగారంపై 160 దాకా తగ్గింది. బుధవారం కిలో వెండి ధర ఏకంగా రూ.1000 మేర తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.75, 200 పలుకుతోంది.
ఢిల్లీలో 22 క్యారెట్స్ రూ. 55,300, 24 క్యారెట్స్ ధర రూ. 60,160వద్ద కొనసాగుతోంది. కోల్కతాలో 22 క్యారెట్స్ బంగారం ధర రూ. 55,150 కాగా, 24 క్యారెట్స్ ధర రూ. 60,160గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్స్ గోల్డ్ రూ. 55,150, 24 క్యారెట్స్ ధర రూ. 60,160 గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 55,450 కాగా, 24 క్యారెట్స్ ధర రూ. 60,490గా ఉంది. ముంబయిలో 22 క్యారెట్స్ ధర రూ. 55,150కాగా, 24 క్యారెట్స్ ధర రూ.60,160గా ఉంది. ఈరోజు కిలో వెండిపై ఏకంగా రూ. 1000 వరకు తగ్గింది. హైదరాబాద్ విజయవాడ, విశాఖలో కిలో వెండి ధర రూ. 79,000గా పలుకుతోంది.
Next Story