Sat Nov 23 2024 08:51:55 GMT+0000 (Coordinated Universal Time)
బంగారం ధర ఎంత పెరిగిందంటే?
బంగారం ధర కాస్త పెరిగింది. బులియన్ మార్కెట్లో జులై 27న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర
బంగారం ధర కాస్త పెరిగింది. బులియన్ మార్కెట్లో జులై 27న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,150 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 60,160గా ఉంది. 24 గంటల్లో.. 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 150, 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 160 పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,300 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,320గా ఉంది. ముంబై, బెంగళూరు నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 55,150 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,160గా ఉండగా.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 55,150 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,160గా కొనసాగుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,520లు ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,570 వద్ద కొనసాగుతోంది.
వెండి ధరలు కూడా కాస్త పెరిగాయి. దేశీయ మార్కెట్లో కిలో వెండి ధర గురువారం రూ. 77,400లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరపై రూ. 400 పెరిగింది. హైదరాబాద్లో రూ. 80,400లుగా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 80,400ల వద్ద కొనసాగుతోంది. ముంబైలో కిలో వెండి ధర రూ. 77,400గా ఉంది. చెన్నైలో రూ. 80,400గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 76,500 నమోదైంది.
Next Story