Thu Sep 19 2024 01:16:46 GMT+0000 (Coordinated Universal Time)
భారీ షాకిచ్చిన బంగారం
బంగారం ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. గురువారం ఆగస్టు 31న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర
బంగారం ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. గురువారం ఆగస్టు 31న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,000 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 60,000గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 300.. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 330 పెరిగింది.
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,150 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,150గా ఉంది. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,000 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,000గా కొనసాగుతోంది. విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 55,000 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,000గా కొనసాగుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,300లు ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,330 వద్ద కొనసాగుతోంది. ముంబై, బెంగళూరు నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 55,000 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,000గా కొనసాగుతోంది.
వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. దేశీయ మార్కెట్లో కిలో వెండి ధర గురువారం రూ. 77,600లుగా ఉంది. కిలో వెండి ధరపై రూ. 500 పెరిగింది. హైదరాబాద్లో కిలో వెండి ధర రూ. 80,700లుగా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 80,700ల వద్ద కొనసాగుతోంది.ముంబైలో కిలో వెండి ధర రూ. 77,600గా ఉండగా.. చెన్నైలో రూ. 80,700గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 76,750 గా నమోదైంది.
Next Story