Mon Dec 23 2024 15:18:14 GMT+0000 (Coordinated Universal Time)
మళ్లీ తగ్గిన బంగారం ధర
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,250 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,170గా ఉంది.
బంగారం ధరలు మళ్లీ తగ్గాయి. బులియన్ మార్కెట్లో జూన్ 24న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,100 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 59,020లుగా ఉంది. శుక్రవారంతో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 400 తగ్గగా.. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 430 తగ్గింది. హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,100 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,020గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,100 కాగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,020గా నమోదైంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ. 54,100 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,020 వద్ద కొనసాగుతోంది.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,250 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,170గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 54,100 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,020గా నమోదైంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,450లు ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,400 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 54,100లుగా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,020లుగా ఉంది. కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,100 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,020 వద్ద కొనసాగుతోంది.
వెండి ధరలు కూడా కాస్త తగ్గాయి. కిలో వెండి ధరపై రూ. 500 తగ్గింది. దేశీయ మార్కెట్లో కిలో వెండి ధర నేడు రూ. 71,500లుగా ఉంది. హైదరాబాద్లో రూ. 74,000లుగా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 74,000ల వద్ద కొనసాగుతోంది. ముంబైలో కిలో వెండి ధర రూ. 71,500లుగా ఉండగా.. చెన్నైలో రూ. 74,000లుగా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 70,750గా ఉంది.
Next Story