Mon Dec 23 2024 07:43:05 GMT+0000 (Coordinated Universal Time)
బంగారం ధర ఎంత పెరిగిందంటే?
బంగారం ధరలు కాస్త పెరిగాయి. బులియన్ మార్కెట్లో జులై 5న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,150 ఉండగా..
బంగారం ధరలు కాస్త పెరిగాయి. బులియన్ మార్కెట్లో జులై 5న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,150 ఉండగా.. 24 క్యారెట్ల (999 Gold) 10 గ్రాముల బంగారం ధర రూ. 59,060లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 100 పెరగ్గా.. 24 క్యారెట్ల బంగారం ధరపై కూడా రూ. 110 పెరిగింది.
హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,150 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,060గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,150 కాగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,060గా నమోదైంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ. 54,150 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,060 వద్ద కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,300 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,220గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 54,150 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,060గా నమోదైంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,520లు ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.59,450 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 54,150లుగా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,060లుగా ఉంది. కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,150 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,060 వద్ద కొనసాగుతోంది.
గత 24 గంటల్లో వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. దేశీయ మార్కెట్లో కిలో వెండి ధర నేడు రూ. 71,700లుగా ఉంది. కిలో వెండి ధరపై రూ. 200 తగ్గింది. హైదరాబాద్లో రూ. 75,800లుగా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా కిలో వెండి ధర రూ. 75,800ల వద్ద కొనసాగుతోంది. ముంబైలో కిలో వెండి ధర రూ. 71,700లుగా ఉండగా.. చెన్నైలో రూ. 75,800లుగా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 71,250గా నమోదైంది.
Next Story