Mon Dec 23 2024 07:59:39 GMT+0000 (Coordinated Universal Time)
మళ్లీ షాకిస్తున్న బంగారం ధరలు
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 55,100 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,100గా నమోదైంది. చెన్నైలో 22 క్యారెట్ల
దేశీయంగా బంగారు ధరలు మళ్లీ పెరుగుతూ ఉన్నాయి. తాజాగా మరోసారి బంగారం ధర పెరిగింది. హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ . 120 మేర పెరిగి రూ.55,100 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్స్ బంగారం ధర కూడా 10 గ్రాములపై రూ.120 పెరగడంతో రూ.60,100 వద్ద ఉంది. దేశ రాజధాని ఢీల్లీలో బంగారం రేట్లు స్థిరంగా ఉన్నాయి. 22 క్యారెట్ల్ గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ.55,130 వద్ద ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,130 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 55,100 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,100గా ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 55,100 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,100గా నమోదైంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,500లు ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,550 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 55,100లుగా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,100లుగా ఉంది. కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,100 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,100వద్ద కొనసాగుతోంది.
వెండి ధరలు కాస్త తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్లో తాజాగా వెండి ధర రూ.100 తగ్గి కిలో రూ.81,400 మార్కు వద్ద కొనసాగుతోంది. ఢిల్లీలో వెండి రేటు రూ.300 పెరిగింది. ఢిల్లీలో కిలో వెండి రేటు రూ. 78 వేలు పలుకుతోంది. ఇక గత వారం రోజుల్లో ఢిల్లీలో సిల్వర్ రేటు రూ. 4600 పెరిగింది. దేశీయ మార్కెట్లో కిలో వెండి ధర బుధవారం రూ. 78,000లుగా ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ. 78,000లుగా ఉండగా, చెన్నైలో రూ. 81,400లుగా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 77,250గా ఉంది.
Next Story