Wed Oct 30 2024 01:23:59 GMT+0000 (Coordinated Universal Time)
బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,300 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,320గా ఉంది.
జులై 24న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,150 ఉండగా, 24 క్యారెట్ల (999 Gold) 10 గ్రాముల బంగారం ధర రూ. 60,160గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే బంగారం ధరలపై ఎలాంటి మార్పు లేదు.
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,300 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,320గా ఉంది. ముంబై, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 55,150 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,160గా నమోదైంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,550లు ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. 60,600 వద్ద కొనసాగుతోంది.
వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశీయ మార్కెట్లో కిలో వెండి ధర నేడు రూ. 78,800లుగా ఉంది. హైదరాబాద్లో కిలో వెండి రూ. 80,500 గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 80,500ల వద్ద కొనసాగుతోంది. ముంబైలో కిలో వెండి ధర రూ. 78,800గా ఉండగా, చెన్నైలో రూ. 80,500గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 76,500 గా నమోదైంది.
Next Story