Mon Dec 23 2024 14:40:36 GMT+0000 (Coordinated Universal Time)
బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
గత రెండు రోజులుగా పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి. బులియన్ మార్కెట్లో సోమవారం నాడు
గత రెండు రోజులుగా పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి. బులియన్ మార్కెట్లో సోమవారం నాడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,100 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 59,020గా ఉంది. గత 24 గంటల్లో 22 క్యారెట్ల బంగారం ధరపై.. 24 క్యారెట్ల బంగారం ధరపై ఏ మార్పు లేదు. హైదరాబాద్లో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 54,100 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,020గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,100 కాగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,020గా నమోదైంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ. 54,100 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,020 వద్ద కొనసాగుతోంది.
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,250 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,170గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 54,100 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,020గా నమోదైంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,500లు ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,450 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 54,100లుగా ఉండగా.. 24 క్యారెట్ల ధర 59,020గా ఉంది. కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,100 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,020 వద్ద కొనసాగుతోంది.
వెండి ధరలు నిన్నటితో పోల్చుకుంటే ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్లో రూ. 76,500లుగా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా కిలో వెండి ధర రూ. 76,500ల వద్ద కొనసాగుతోంది. ముంబైలో కిలో వెండి ధర రూ. 73,300గా ఉండగా.. చెన్నైలో రూ. 76,500గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 72,500గా నమోదైంది.
Next Story