Sat Nov 23 2024 00:49:50 GMT+0000 (Coordinated Universal Time)
షాకిచ్చిన బంగారం ధరలు
బంగారం ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ నగరంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 440 పెరిగి, రూ. 59, 510 గా నమోదు కాగ
బంగారం ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ నగరంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 440 పెరిగి, రూ. 59, 510 గా నమోదు కాగా.. అదే సమయం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 400 పెరిగి, రూ. 54, 550 గా నమోదైంది. ఇక వెండి ధరలు కూడా కేజీ రూ. 1000 పెరిగి, రూ. 76, 700 గా నమోదు అయింది. దేశ రాజధాని ఢిల్లీలోని బులియన్ మార్కెట్లో జులై 9 ఆదివారం నాడు 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.59,510లు నమోదైంది. అలాగే, 22 క్యారెట్ల ధర 10 గ్రాముల ధర రూ.54,550 వద్ద నమోదైంది.
కోల్కతా 22 క్యారెట్ల బంగారం రూ.54,550 గా నమోదవ్వగా 24 క్యారెట్ల బంగారం రూ.59,510 గా నమోదైంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం రూ.54,550 గా నమోదవ్వగా 24 క్యారెట్ల బంగారం రూ.59,510 గా నమోదైంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం రూ.54,550 గా నమోదవ్వగా 24 క్యారెట్ల బంగారం రూ.59,510 గా నమోదైంది.
కిలో వెండి చెన్నైలో 76700 రూపాయలుగా, ముంబైలో 73300 రూపాయలుగా, ఢిల్లీలో 73300 రూపాయలుగా, కోల్కతాలో 73300 రూపాయలుగా, బెంగళూరులో 72750 రూపాయలుగా, హైదరాబాద్ లో 76700 రూపాయలుగా, విజయవాడలో 76700 రూపాయలుగా, వైజాగ్ లో 76700 రూపాయలుగా నమోదయింది.
Next Story