Tue Dec 24 2024 13:43:07 GMT+0000 (Coordinated Universal Time)
ఆ రాష్ట్రంలో బంగారు గని
ఒడిశా రాష్ట్రంలో బంగారు గని ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈ మేరకు ఉక్కు గనుల శాఖ మంత్రి బిభూతి భూషన్ జెనా తెలిపారు
ఒడిశా రాష్ట్రంలో బంగారు గని ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈ మేరకు ఉక్కు గనుల శాఖ మంత్రి బిభూతి భూషన్ జెనా తెలిపారు. బంగారు గని ఉన్నట్లు కనుగొన్నట్లు ఆన తెలిపారు. సర్వేలో ఈ విషయం వెల్లడయిందని గనుల శాఖ మంత్రి తెలిపారు. ఈ గనిలో పెద్దయెత్తున బంగారు నిల్వలు ఉండే అవకాశముందని చెప్పారు.
సర్వేలో ...
కాంగ్రెస్ ఎమ్మెల్యే తారాప్రసాద్ వాహినీపతి అడిగిన ప్రశ్నకు గనుల శాఖ మంత్రి బిభూతి భూషన్ జెనా లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చార. ఒడిశా రాష్ట్రంలోని అడాస - రాంపల్లిల మధ్య ఈ గని ఉన్నట్లు తేలిందని తెలిపారు. ఇక్కడ బంగారం ఉందని తేలడంతో తవ్వకాలను ప్రారంభించి బంగారు నిల్వలు వెలికి తీసే అవకాశముందని తెలిపారు.
Next Story