Mon Dec 23 2024 16:11:57 GMT+0000 (Coordinated Universal Time)
బంగారం కొనాలనుకుంటే మాత్రం..!
సోమవారం నాడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,350 ఉండగా
ఆదివారం నాడు బంగారం ధరలు పెరగగా నేడు స్థిరంగా ఉన్నాయి. సోమవారం నాడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,350 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 60,380గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపైనా, 24 క్యారెట్ల బంగారం ధరపైనా ఎలాంటి మార్పు లేదు.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.55,500 లు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,530 గా నమోదైంది. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,350 ఉండగా.. 24క్యారెట్ల బంగారం ధర రూ.60,380 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,350, 24 క్యారెట్ల ధర రూ.60,380 గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్లు రూ.55,650, 24 క్యారెట్లు రూ.60,710 గా నమోదైంది. బెంగళూరులో 22 క్యారెట్లు రూ.55,350, 24 క్యారెట్లు రూ.60,380 గా ఉంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.77,000 లు ఉంది. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడలో కిలో వెండి ధర రూ.80,000 లుగా కొనసాగుతోంది. ముంబైలో రూ.77,000, చెన్నైలో రూ.80,000, బెంగళూరులో రూ.75,500 లుగా నమోదైంది.
Next Story