Sat Nov 23 2024 08:54:44 GMT+0000 (Coordinated Universal Time)
స్థిరంగా బంగారం ధరలు
నేడు బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. బుధవారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.55,400 లు ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.60,450 గా ఉంది. కిలో వెండి ధర రూ.200 మేర తగ్గి రూ.74,100 లుగా కొనసాగుతోంది. హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,400 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.60,450 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,450 ఉంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,450 లుగా ఉంది.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,550 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,600 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,450. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.55,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,980. కోల్కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,450. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,450, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,500 లుగా ఉంది.
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.74,100 లుగా ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ.74,100, చెన్నైలో కిలో వెండి ధర రూ.79,200, బెంగళూరులో రూ.75,500, కేరళలో రూ.79,200, కోల్కతాలో రూ.74,100, హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.79,200, విజయవాడలో రూ.79,200, విశాఖపట్నంలో రూ.79,200 లుగా కొనసాగుతోంది.
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పతనమయ్యాయి. ప్రస్తుతం విదేశీ మార్కెట్లో ఔన్సు స్పాట్ గోల్డ్ 1947 డాలర్ల వద్ద కొనసాగుతోంది. నిన్న ఇదే సమయానికి 1956 డాలర్ల వద్ద ట్రేడ్ అయ్యింది. అయితే ప్రస్తుతం గోల్డ్ పైకి ఎగబాకే ప్రయత్నం చేస్తుంది. కొన్ని నిమిషాల ముందు 1946 డాలర్ల వద్ద ఉన్న గోల్డ్ 1947 డాలర్లకు చేరుకుంది.
Next Story