Sat Oct 05 2024 03:22:08 GMT+0000 (Coordinated Universal Time)
స్థిరంగా బంగారం ధరలు
ప్రస్తుతం ప్రధాన నగరాల్లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల పదిగ్రాముల బంగారంధర 45,700 రూపాయలు ఉంది.
భారతీయ సంస్కృతిలోనే బంగారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. పురాణాలు, ఇతిహాసలోనే బంగారాన్ని అత్యంత విలువైన వస్తువుగా చూపారు. అదే సంస్కృతిలో బలంగా పాతుకుపోయింది. బంగారానికి ఇచ్చిన విలువ మన భారతీయ మహిళలు మరి దేనికీ ఇవ్వరన్న సామెత కూడా ఊరికే పుట్టలేదు. అందుకే బంగారం అంటే మహిళల వైపే చేస్తారు. అంత పిచ్చి వాళ్లకు. ప్రస్తుతం ప్రధాన నగరాల్లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.
హైదరాబాద్ లో....
హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పదిగ్రాముల బంగారంధర 45,700 రూపాయలు ఉంది. 24 క్యారెట్ల పదిగ్రాముల బంగారం ధర 49,850 రూపాయలుగా ఉంది. బంగారం ధర స్థిరంగా ఉండటం వినియోగదారులకు ఒకరకంగా గుడ్ న్యూస్ అని చెప్పాలి.
Next Story