Mon Dec 23 2024 14:14:56 GMT+0000 (Coordinated Universal Time)
High Alert : అబ్బ ఎన్ని ఉద్యోగాలో... నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్
నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందింది. మొత్తం 39,481 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదయింది.
నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందింది. మొత్తం 39,481 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదయింది. స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఈ మేరకు కొంత వెసులుబాటు కనిపించింది. గత నెలలోనే దరఖాస్తుల స్వీకరణకు గడువు ముగిసింది. దరఖాస్తుల స్వీకరణ గడువు పూర్తయినప్పటికీ అప్లయ్ చేసిన అభ్యర్థులు వాటిని సవరించుకోవడానికి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ మరో అవకాశం కల్పించింది.
దరఖాస్తుల సవరణకు...
ఈ నెల 5వ తేదీ అర్థరాత్రి నుంచి ఏడవ తేదీ రాత్రి వరకూ దరఖాస్తుల్లో మార్పులు చేసుకునే వీలును స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ వెసులుబాటు కల్పించడంతో అది అభ్యర్థుల పాలిట అతిపెద్ద గుడ్ న్యూస్ చెప్పింది. అర్ధరాత్రి వరకూ సవరణలకు అనుమతులను స్టాఫ్ సెలక్షన్ ఇచ్చింది. ఈ గడువు ముగిసిన తర్వాత వచ్చే అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకోరని కూడా తెలిపింది. బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఎస్ఎస్బీ, ఐటీబీపీ, ఏఆర్, ఎస్ఎస్ఎఫ్, ఎన్సీబీలో జీడీ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ఈ నోటిఫికేషన్ ఇచ్చారు.
Next Story