Mon Dec 23 2024 13:04:25 GMT+0000 (Coordinated Universal Time)
నేడు జీఎస్టీ మండలి సమావేశం
ఢిల్లీలో నేడు జీఎస్టీ మండలి సమావేశం జరగనుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది.
ఢిల్లీలో నేడు జీఎస్టీ మండలి సమావేశం జరగనుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో రాష్ట్రాల ఆర్థిక మంత్రులు పాల్గొంటారు. జీఎస్టీ పన్ను రేట్ల విధానంపై అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను ఆర్థిక మంత్రి తీసుకోనున్నారు. వర్చువల్ విధానంలో ఈ సమావేశం జరగనుంది.
పన్ను రేట్ల.....
ముఖ్యంగా జీఎస్టీ పన్ను రేట్ల హేతుబద్ధత ప్రధాన అజెండాగా ఈ సమావేశం జరగనుంది. జీఎస్టీ కారణంగా ఎదురువుతున్న పలు ఇబ్బందులు వివిధ రాష్ట్రాలు ఆర్థికమంత్రి దృష్టికి తేనున్నారు.
Next Story