Mon Dec 23 2024 03:19:48 GMT+0000 (Coordinated Universal Time)
మోదీకి తిరుగులేదట.. మళ్లీ ఆయనే
ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ పేరిట దేశ వ్యాప్తంగా సర్వే నిర్వహించింది
కష్టమేనన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో ఒక ఆసక్తికరమైన సర్వే వెలువడింది. ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ పేరిట దేశ వ్యాప్తంగా సర్వే నిర్వహించింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరిని అధికారం దక్కుతుందని సర్వే నిర్వహించారు. ఈ సర్వేలు ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి.
తిరుగులేని హ్యిట్రిక్ విజయం....
ఈ సర్వేలో తిరిగి ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని తేలింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే దేశ వ్యాప్తంగా 296 స్థానాలను ఎన్డీఏ విజయం దక్కించుకుంటుంది. అదే సమయంలో యూపీఏ 127 స్థానాలకే పరిమితమవుతుంది. ఇతరులు 120 స్థానాలు దక్కించుకుంటాయి. దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఈ సర్వేను నిర్వహించారు. మూడ్ ఆఫ్ ది నేషన్ ప్రస్తుతం బీజేపీ వైపు ఉందని ఈ సర్వే ఫలితాలు వెల్లడించాయి.
Next Story