Mon Dec 23 2024 04:13:18 GMT+0000 (Coordinated Universal Time)
నేడు 123 రైళ్లను క్యాన్సిల్ చేసిన భారతీయ రైల్వే.. ఆ లిస్టులో ఏయే ట్రైన్స్ ఉన్నాయంటే..?
నిర్వహణ, మౌలిక సదుపాయాల పనుల నేపథ్యంలో, భారతీయ రైల్వే బుధవారం నాడు 123 రైళ్లను రద్దు చేసింది. మొత్తం 123లో 86 రైళ్లు పూర్తిగా, 37 పాక్షికంగా రద్దు చేయబడ్డాయి. రద్దు చేయబడిన రైళ్ల జాబితాలో పఠాన్కోట్, వారణాసి, పాట్నా వంటి అనేక నగరాల నుండి నడిచే రైళ్లు ఉన్నాయి. IRCTC వెబ్సైట్ ద్వారా తమ టిక్కెట్లను బుక్ చేసుకున్న ప్రయాణికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. అవి రద్దు చేసి.. 3-6 పనిదినాల్లోపు రీఫండ్ పంపిస్తారని రైల్వే అధికారులు తెలిపారు. కౌంటర్ల ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకున్న వారు రిఫండ్ను క్లెయిమ్ చేసుకోవడానికి రిజర్వేషన్ కౌంటర్ను సందర్శించాల్సి ఉంటుంది.
అక్టోబర్ 26న పూర్తిగా రద్దు చేసిన రైళ్ల జాబితా
01605 , 01606 , 01607 , 01608 , 01609 , 01610 , 01885 , 01886 , 02518 , 03085 , 03086 , 03087 , 03094 , 03591 , 03592 , 04551 , 04552 , 04601 , 04602 , 04647 , 04648 , 04685 , 04686 , 04699 , 04700 , 05366 , 05518 , 06802 , 06803 , 07685 , 07687 , 07688 , 07795 , 07906 , 07907 , 09108 , 09109 , 09110 , 09113 , 10101 , 10102 , 11039 , 11306 , 13345 , 13346 , 14203 , 14204 , 14213 , 14214 , 20948 , 20949 , 31411 , 31414 , 31423 , 31432 , 31711 , 31712 , 36033 , 36034 , 37211 , 37216 , 37246 , 37247 , 37253 , 37256 , 37305 , 37306 , 37307 , 37308 , 37319 , 37327 , 37330 , 37338 , 37343 , 37348 , 37411 , 37412 , 37415 , 37416 , 37731 , 37732 , 37782 , 37783 , 37785 , 37786 , 52539
Next Story