Mon Dec 23 2024 06:08:15 GMT+0000 (Coordinated Universal Time)
దాదాపు 200 ట్రైన్స్ ను రద్దు చేసిన భారతీయ రైల్వే.. ఏవేవంటే..!
సమయం, మార్గాలు, ఇతర వివరాలతో కూడిన రైళ్ల పూర్తి జాబితాను చూడటానికి
భారతీయ రైల్వే నేడు దాదాపు 200 రైళ్లను రద్దు చేసింది. డిపార్ట్మెంట్ నిర్వహణ, కార్యాచరణకు సంబంధించిన పనులను నిర్వహించాల్సిన అవసరం ఉండడంతో భారతీయ రైల్వే సోమవారం 191 రైళ్లను రద్దు చేసింది. ఆగస్టు 29న బయలుదేరాల్సిన 156 రైళ్లను పూర్తిగా రద్దు చేయగా, 35 రైళ్లు పాక్షికంగా రద్దు చేసినట్లు రైల్వే తెలిపింది. రద్దు చేయబడిన రైళ్ల జాబితాలో లక్నో, కాన్పూర్, ఢిల్లీ, అసన్సోల్, లుథియానా మొదలైన అనేక నగరాల నుండి నడిచే రైళ్లు ఉన్నాయి. ఆగస్టు 28న బయలుదేరాల్సిన 160 రైళ్లు పూర్తిగా రద్దు చేసిన ఒక రోజు తర్వాత 42 రైళ్లు పాక్షికంగా రద్దు చేయబడ్డాయి.
ఆగస్టు 29 (సోమవారం)న రద్దు చేయబడిన రైళ్ల జాబితా:
00113 , 01605 , 01606 , 01607 , 01608 , 01609 , 01610 , 01823 , 01824 , 01825 , 01826 , 01827 , 01828 , 02564 , 03085 , 03086 , 03087 , 03591 , 03592 , 04213 , 04214 , 04296 , 04297 , 04601 , 04602 , 04647 , 04648 , 04685 , 04686 , 04699 , 04700 , 04997 , 04998 , 05031 , 05032 , 05091 , 05092 , 05331 , 05332 , 05366 , 05379 , 05380 , 05453 , 05454 , 05459 , 05801 , 05802 , 05803 , 05809 , 06977 , 06980 , 07519 , 07520 , 07523 , 07524 , 07525 , 07526 , 07906 , 07907 , 08429 , 08430 , 08862 , 09108 , 09109 , 09110 , 09113 , 09175 , 09176 , 09483 , 09499 , 09500 , 10101 , 10102 , 11109 , 11110 , 12179 , 12180 , 12221 , 12572 , 12594 , 12595 , 12767 , 12811 , 12880 , 13181 , 13309 , 13310 , 13345 , 13346 , 13426 , 14123 , 14124 , 15078 , 15083 , 15084 , 15418 , 15625 , 15753 , 15754 , 15769 , 15770 , 15777 , 15778 , 15811 , 15812 , 15960 , 15961 , 17322 , 19401 , 20821 , 20948 , 20949 , 22453 , 22454 , 22531 , 22532 , 22846 , 31411 , 31414 , 31423 , 31432 , 31711 , 31712 , 33657 , 33658 , 36033 , 36034 , 36812 , 36855 , 37211 , 37216 , 37246 , 37247 , 37253 , 37256 , 37305 , 37306 , 37307 , 37308 , 37319 , 37327 , 37330 , 37338 , 37348 , 37411 , 37412 , 37415 , 37416 , 37731 , 37732 , 37811 , 37812 , 52544 , 52590 , 52591 , 52594
మీ రైలు రద్దు చేయబడిందో లేదో ఎలా తనిఖీ చేయాలి
> indianrail.gov.in/mntes ని సందర్శించి, ప్రయాణ తేదీని ఎంచుకోండి
> తర్వాత, స్క్రీన్ ఎగువ ప్యానెల్లో రైళ్లను ఎంచుకోండి
> రద్దు చేయబడిన రైళ్లు ఎంపికపై క్లిక్ చేయండి
> సమయం, మార్గాలు, ఇతర వివరాలతో కూడిన రైళ్ల పూర్తి జాబితాను చూడటానికి కావాల్సిన వివరాలను ఎంచుకోండి
Next Story