Sun Dec 22 2024 18:27:19 GMT+0000 (Coordinated Universal Time)
వచ్చే 3 ఏళ్లలో ఇస్రో లక్ష్యాలు
గగన్ యాన్- 1 : ఈ ఏడాది మానవరహిత ఉపగ్రహాన్ని పంపిన తర్వాత మానవ సహిత శాటిలైట్ ను పంపుతామని ఇస్రో చెబుతోంది.
వచ్చే 3 ఏళ్లలో ఇస్రో లక్ష్యాలు
గగన్ యాన్- 1 : ఈ ఏడాది మానవరహిత ఉపగ్రహాన్ని పంపిన తర్వాత మానవ సహిత శాటిలైట్ ను పంపుతామని ఇస్రో చెబుతోంది.
గగన్ యాన్- 2 : ఈ ఏడాది (2023) చివరికి లేదా వచ్చే ఏడాది మొదటిలో (2024) మానవరహిత లేదా మానవసహిత శాటిలైట్ ను కక్ష్యలోనికి పంపుతామని ఇస్రో అధికారులు చెబుతున్నారు.
శుక్రయాన్-1 చంద్రయాన్ -3 మిషన్ మాదిరి శుక్రుడి కక్ష్యలోకి కూడా 2024 చివరి నాటికి ఉపగ్రహాన్ని పంపనున్నామని, దీంతో ఆ గ్రహ వాతావరణంపై పరిశోధనలు చేపట్టనున్నట్లు ఇస్రో తెలిపింది.
మంగళయాన్ -2 మార్స్ ఆర్బిటర్ మిషన్ -2 (MOM 2) తో భారత్ తన రెండో ఉపగ్రహాన్ని మార్స్ (అంగారకుడి)పైకి పంపనుంది.
గగన్ యాన్-3 : 2025 నాటికి ఇస్రో మానవసహిత ఉపగ్రహాన్నిపంపడానికి ప్రణాళిక రచించింది. అది విజయవంతం అయితే అమెరిక, రష్యా, చైనా తర్వాత
భారత్ ప్రపంచంలో 4వ దేశంగా అవతరిస్తుంది.
Next Story