Mon Dec 23 2024 00:20:32 GMT+0000 (Coordinated Universal Time)
జేఈఈ మెయిన్స్ ఫలితాల విడుదల
జేఈఈ మెయిన్స్ ఫలితాలు ఈరోజు విడుదల అయ్యాయి. నేషనల్ ఎగ్జామినేషన్ ఇన్స్టిట్యూషన్ ఈ ఫలితాలను విడుదల చేసింది.
జేఈఈ మెయిన్స్ ఫలితాలు ఈరోజు విడుదల అయ్యాయి. నేషనల్ ఎగ్జామినేషన్ ఇన్స్టిట్యూషన్ ఈ ఫలితాలను విడుదల చేసింది. ఫలితాలను జేఈఈ అధికార వెబ్ సైట్ లో ఉంచింది. ఫలితాలను చూసుకునే వారు jeemain.nta.nic.in లో చూసుకోవచ్చని ఆ సంస్థ తెలిపింది.
సత్తా చాటిని తెలుగు....
కాగా జేఈఈ మెయిన్స్ లో తెలుగు విద్యార్థులు ఉత్తమ ర్యాంకులను చాటారు. పి. రవిశంకర్ కు ఆరో ర్యాంకు వచ్చింది. హిమవంశీకి ఏడో ర్యాంకు, పల్లి జయలక్ష్మికి 9 వ ర్యాంకు వచ్చింది. తెలుగు విద్యార్థులు అనేక మంది జేఈఈ మెయిన్స్ లో సత్తాను చాటడం విశేషం.
Next Story