Mon Dec 23 2024 23:26:21 GMT+0000 (Coordinated Universal Time)
కొనేందుకు మంచి సమయం.. నేటి బంగారం ధరలు ఇలా..
తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,300 గా..
బంగారం కొనాలనుకునేవారికి ఇదే మంచి సమయం. పెరుగుతున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది. వరుసగా రెండోరోజూ బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. మంగళవారం ఉదయం 6 గంటల వరకూ నమోదైన బంగారం, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,300 గా ఉండగా... 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,330వద్ద స్థిరంగా కొనసాగుతోంది. ముంబై, కోల్ కతా నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,350, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,330 గా ఉంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాలతో పాటు చెన్నై, కేరళ లలో కిలో వెండి ధర రూ.77,800 ఉంది.
Next Story