Mon Dec 23 2024 00:06:05 GMT+0000 (Coordinated Universal Time)
ఇదేం కేసు.. చిరాకు పడ్డ సీజేఐ
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ చేసిన వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశమయ్యాయి. ఇదేం కేసు అంటూ చీఫ్ జస్టిస్ న్యాయవాదులను ఉద్దేశించి అన్నారంటే ఆయన ఎంత సీరియస్ అయ్యారో అర్థం చేసుకోవచ్చు.
షిండేకు షాక్...
ఉద్ధవ్ థాక్రేకవర్గంలోని ఆస్తులను శివసేన షిండే వర్గాన్ని బదిలీ చేయాలని షిండే వర్గం పిటీషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు పిటీషన్ ను కొట్టివేసింది. ఇదేం కేసు అంటూ న్యాయవాదులపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆగ్రహం వ్యక్తంచేసినట్లు చెబుతున్నారు.
Next Story