Mon Dec 23 2024 05:36:13 GMT+0000 (Coordinated Universal Time)
దేశంలో ఎన్ఐఏ దాడులు.. వారికోసమే
దేశ వ్యాప్యంగా నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు
దేశ వ్యాప్యంగా నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ, పంజాబ్, ఉత్తర్ప్రదేశ్, హర్యానాలలో ఈ ఉదయం నుంచి సోదాలు జరుగుతున్నాయి. ఆయుధ వ్యాపారులే లక్ష్యంగా ఎన్ఐఏ అధికారులు ఈ దాడులు నిర్వహిస్తున్నారని తెలిసింది. మొత్తం 72 చోట్ల ఎన్ఐఏ దాడులు నిర్వహిస్తున్నారు.
72 చోట్ల...
ఉత్తర్ ప్రదేశ్ లోని లోని పిలిబిత్ ఆయుధ వ్యాపారి ఇంట్లో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. గ్యాంగ్ స్టర్ లే లక్ష్యంగా చేసుకుని ఎన్ఐఏ అధికారులు ఈ దాడులు నిర్వహిస్తున్నారు. అనేక మంది ఇళ్లలో అక్రమంగా ఆయుధాలు ఉన్నాయన్న సమాచారంతో ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు తెలిసింది.
Next Story