Fri Dec 27 2024 13:30:47 GMT+0000 (Coordinated Universal Time)
Fastag : వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం
వాహనదారులకు జాతీయ రహదారి అభివృద్ధి సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. ఫాస్ట్ ట్యాగ్ కేవైసీ అప్డేట్ను గడువు పొడిగించింది
వాహనదారులకు జాతీయ రహదారి అభివృద్ధి సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. ఫాస్ట్ ట్యాగ్ కేవీపసీ అప్డేట్ను గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈనెల 29 తేదీ లోపు కేవీసీ అప్డేట్ చేసుకోవాలని చెప్పింది. ఈ మేరకు జాతీయ రహదారి అభివృద్ధి సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది. ఫాస్టాగ్ కేవీసీ అప్డేట్ కోసం జనవరి 31వ తేదీతో గడువు పూర్తయింది.
మరో నెల రోజులు...
ఈ రోజు ఫిబ్రవరి కావడంతో గడువును మళ్లీ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. కేవీసీ అప్డేట్ కోసం మరో నెల రోజుల గడువును పొడిగించింది. ఆ లోపు కేవీసీ అప్డేట్ కాకపోతే ఫాస్ట్ ట్యాగ్ అకౌంట్ పనిచేయదని అంటున్నారు. దీంతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు. మరికొద్ది రోజులు సమయం ఉండటంతో కేవీసీ అప్డేట్ చేసుకోవాలని సూచిస్తున్నారు.
Next Story