Sun Dec 22 2024 22:34:30 GMT+0000 (Coordinated Universal Time)
ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభం
ఎన్టీఏ పార్లమెంటరీ పార్టీ సమాశం ప్రారంభమయింది. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు.
ఎన్టీఏ పార్లమెంటరీ పార్టీ సమాశం ప్రారంభమయింది. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. లోక్సభ సమావేశాలు ముగియనున్న సమయంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. తొలిసారి ఎన్డీఏ పక్షాల పార్లమెంటు సభ్యులతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం కానున్నారు. ఎన్డీఏ ఎంపీల ను ఉద్దేశించి ఈ సమావేశంలో
విపక్షాల విమర్శాలకు...
లోక్సభలో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు దీటుగా సమాధానం చెప్పడంతో పాటు వివిధ రాజకీయ అంశాలపైన కూడా ప్రధాని మోదీ ఎంపీలకు దిశా నిర్దేశం చేయనున్నారు. పార్లమెంటు సభ్యులు ఖచ్చితంగా సమావేశానికి హాజరవ్వాలని ఆయన ఈ సందర్భంగా పార్లమెంటు సభ్యులకు సూచించనున్నారు.
Next Story