Mon Dec 23 2024 00:28:11 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఎన్ఐఏ సోదాలు
దేశ వ్యాప్తంగా ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తుంది. తెలంగాణతో పాటు అనేక రాష్ట్రాల్లో ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు
దేశ వ్యాప్తంగా ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తుంది. తెలంగాణ రాష్ట్రంతో పాటు అనేక రాష్ట్రాల్లో ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. మానవ రవాణా అంశంపై ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. తెలంగాణ, తమిళనాడు, కేరళ, త్రిపుర, పుదుచ్చేరిలలో సోదాలు జరుపుతున్నారు అనేకమంది అనుమానితుల ఇళ్లలో దాడులు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు.
అనేక రాష్ట్రాల్లో....
అస్సోం, బెంగాల్, హర్యానా, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్లలో కూడా ఎన్ఐఏ అధికారులు దాడులు జరుపుతున్నారు. మాపవ అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారి గురించి స్పష్టమైన సమాచారం ఉండటంతో ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. స్థానిక పోలీసుల సహకారంతో ఈ దాడులు నిర్వహిస్తున్నారు.
Next Story