Mon Dec 23 2024 16:30:51 GMT+0000 (Coordinated Universal Time)
ఈరోజు కూడా భారత్లో భారీగా కేసులు
భారత్లో కరోనా కేసుల సంఖ్య భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 10,093 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి
భారత్లో కరోనా కేసుల సంఖ్య భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 10,093 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వరసగా కేసుల సంఖ్య పదివేలు నమోదు అవుతుండటం పట్ల కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. కోవిడ్ నిబంధనలను పాటించాల్సిందేనంటూ ఆదేశాలను జారీ చేసింది.
యాక్టివ్ కేసులు...
ప్రస్తుతం భారత్లో 57,542 యాక్టివ్ కేసులున్నాయి. రోజువారీ పాజిటివిటీ రేలు 5.61 శాతంగా నమోదయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, మాస్క్లు ధరించడం, భౌతికదూరం పాటించడం, శానిటైజర్లను వాడటం వంటివి చేయాలని సూచిస్తున్నారు.
Next Story