Mon Nov 18 2024 08:40:37 GMT+0000 (Coordinated Universal Time)
విభజన సమస్యలపై 23న ఢిల్లీలో?
ఈ నెల 23న విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో రెండు రాష్ట్రాల విభజన సమస్యలపై సమావేశం జరగనుంది.
రెండు తెలుగు రాష్ట్రాల విభజన సమస్యపై కేంద్ర ప్రభుత్వం మళ్లీ దృష్టి పెట్టింది. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో సమావేశాలను ఏర్పాటు చేస్తుంది. ఈ నెల 23న విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో రెండు రాష్ట్రాల విభజన సమస్యలపై సమావేశం జరగనుంది.
కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో....
ఈ సమావేశంలో విభజన సమస్యలపై చర్చించనున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అధికారులకు ఈ మేరకు కేంద్ర హోంశాఖ సమాచారం పంపింది. విభజన సమస్యలపై పూర్తి స్థాయిలో చర్చించాలని నిర్ణయించింది. గతంలోనూ విభజన సమస్యలపై హోంశాఖ సమావేశాన్ని నిర్ణయించింది.
Next Story