Thu Apr 10 2025 12:02:30 GMT+0000 (Coordinated Universal Time)
పవనూ.. నోరు అదుపులో పెట్టుకో
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారికి ఉత్తరాది అహంకారం నుండి ఉత్తరాది ఉత్తమం అనే భావన వచ్చిందనితెలిపారు. ఆవిర్భావ సభ జనసేనదని, ఎజెండా బీజేపీది లా ఉందని విజయ్ అన్నారు. ఇతర రాష్టాల నుoచి వచ్చిన వారికీ మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ చెందిన ఎంతో మందికి జీవనోపాధి ఇస్తున్నామని విజయ్ తెలిపారు.
ఇతర భాషాలంటేనే...
ఇతర రాష్ట్రాల భాషాల పై తమకు గౌరవం ఉందన్న విజయ్ అలా అని భాషని మాపై రుద్దాలని చూడటం సరికాదని అభిప్రాయపడ్డారు. మన తమిళ, తెలుగు మలయాళ భాషలను ఆయా హిందీ భాషలు ఉన్న రాష్ట్రంలో మూడో భాషగా పరిగణిస్తారా అని ప్రశ్నిచాంచారు.పవన్ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని సూచించారు.
Next Story