Mon Dec 23 2024 05:09:20 GMT+0000 (Coordinated Universal Time)
Kedarnadh : యాత్రికుల గల్లంతు... హెలికాప్టర్లతో గాలింపు
కేదార్నాథ్ లో యాత్రికులు గల్లంతయ్యారు. దాదాపు పద్దెనిమిది మంది గల్లంతయినట్లు చెబుతున్నారు
కేదార్నాథ్ లో యాత్రికులు గల్లంతయ్యారు. దాదాపు పద్దెనిమిది మంది గల్లంతయినట్లు చెబుతున్నారు. గల్లంతయిన వారి కోసం రెస్క్యూ టీం వెదుకులాట ప్రారంభించింది. డ్రోన్లు, హెలికాప్టర్ల సాయంతో వారి కోసం వెదుకులాట ప్రారంభించింది. కేదార్ నాథ్ లో దాదాపు మూడు వేల మంది యాత్రికులు చిక్కుకుకుపోయారని తెలిపింది.
వెయ్యి మందిని కాపాడిన...
అందులో దాదాపు వెయ్యి మందిని రెస్య్కూ టీం కాపాడినట్లు తెలిసింది. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి రోడ్డు మార్గాలు మూసుకుపోయాయి. హరిద్వార్, తెహ్రీ, డెహ్రాడూన్, చమోలి ప్రాంతాల్లో ఎక్కువగా యాత్రికులు గల్లంతయ్యారని తెలిసింది. భారీ వర్షాలకు అనేక చోట్ల యాత్రికులు ఇబ్బందులు పడుతున్నారు.
Next Story