Wed Mar 26 2025 12:48:12 GMT+0000 (Coordinated Universal Time)
యూపీఎస్సీ కొత్త చైర్‌పర్సన్‌గా ప్రీతి సూదన్
యూపీఎస్సీ కొత్త చైర్‌పర్సన్‌గా ప్రీతి సూదన్ నియమితులయ్యారు.

యూపీఎస్సీ కొత్త చైర్‌పర్సన్‌గా ప్రీతి సూదన్ నియమితులయ్యారు. గత ఛైర్మన్ రాజీనామా చేయడంతో ఈ పదవిలో ఆమెను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొత్త చైర్ పర్సన్ గా ప్రీతి సుదాన్ ను నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రీతి సుదాన్ 1983 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి.
ఏపీ క్యాడర్ కు చెందిన...
ప్రీతి సూదాన్ ఇంతకు ముందు యూపీఎస్ఏసీ లో సభ్యురాలిగా వ్యవహరించారు.. ఆమె గతంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యదర్శితో సహా వివిధ పదవులను నిర్వహించారు. మంచి పేరుంది. ఆమె పేరును చివరకు యూపీఎస్సీ ఛైర్ పర్సన్ గా ఖరారు చేశారు.
Next Story