Mon Nov 25 2024 07:36:48 GMT+0000 (Coordinated Universal Time)
71వేల మందికి జాబ్ లెటర్స్
ప్రధాని నరేంద్ర మోదీ దేశ వ్యాప్తంగా 71 వేల మందికి జాబ్ లెటర్స్ ను అందించారు.
ప్రధాని నరేంద్ర మోదీ దేశ వ్యాప్తంగా 71 వేల మందికి జాబ్ లెటర్స్ ను అందించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్చువల్ పద్ధతిలో ఉద్యోగులకు అపాయింట్ మెంట్ లెటర్స్ అందించారు. ప్రధాని రోజ్ గార్ మేళా కింద ఉద్యోగాలను భర్తీ చేస్తూ వస్తున్నారు. వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉన్న వివిధ పోస్టులకు సంబంధించి ఉద్యోగాలను భర్తీ చేశారు.
వివిధ శాఖల్లో...
జూనియర్ ఇంజినీర్లు, లోకో పైలట్లు, టెక్నీషియన్లు, ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, కానిస్టుబుళ్లు, సెనోగ్రాఫర్లు, జూనియర్ అకౌంటెంట్లు, గ్రామీణ డాక్ సేవకులు, ఆదాయపు పన్ను ఇన్స్పెక్టర్లు, టీచర్లు, నర్సులు, డాక్టర్లు, సోషల్ సెక్యూరిటీ ఆఫీసర్లు వంటి పోస్టులకు నియామకాలను జరిపారు. వీరిందరికీ ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ లెటర్లను అందచేసి వారికి అభినందనలు తెలిపారు.
Next Story