Mon Dec 23 2024 10:05:15 GMT+0000 (Coordinated Universal Time)
5జీ సేవలను ప్రారంభించిన మోదీ
దేశవ్యాప్తంగా 5జీ సేవలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఆయన లాంఛనంగా ఈ సేవలను ప్రారంభించారు
దేశవ్యాప్తంగా 5జీ సేవలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఆయన లాంఛనంగా ఈ సేవలను ప్రారంభించారు. భారత్ లోని కొన్ని ముఖ్యమైన నగరాల్లో మాత్రమే ప్రస్తుతం ఈ 5జీ సేవలు అందుబాటులోకి రాన్నాయి. తర్వాత కాలంలో ఇతర ప్రాంతాలకు ఈ సేవలను విస్తరించనున్నాయి.
13 నగరాల్లో....
భారత్ లోని మొత్తం 13 నగరాల్లోనూ ఈ సేవలు నేటి నుంచి అందుబాటులోకి రానున్నాయి. దీంతో టెలికాం రంగంలో భారత్ కొత్త శకంలోకి ప్రవేశించినట్లయింది. 5జీ సేవలను ప్రారంభించడంతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఆరో ఎడిషన్ ను కూడా ప్రారంభించారు.
Next Story