Tue Dec 24 2024 01:01:49 GMT+0000 (Coordinated Universal Time)
పంజాబీ నటుడు దీప్ సిద్ధూ మృతి
పంజాబ్ నటుడు దీప్ సిద్దూ మృతి చెందారు. హర్యానా లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు సమాచారం
పంజాబ్ నటుడు దీప్ సిద్దూ మృతి చెందారు. హర్యానా లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు సమాచారం. దీప్ సిద్ధూ మృతి చెందడం పై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. దీప్ సిద్దూ ఒక రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. హర్యానాలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో....
పంజాబీ నటుడు దీప్ సిద్ధూ గత ఏడాది దేశ వ్యాప్తంగా పరిచయమయ్యాడు. ఎర్రకోట నిరసనల్లో దీప్ సిద్ధూ ప్రధాన పాత్ర పోషించారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో దీప్ సిద్ధూను అరెస్ట్ కూడా చేశారు. రైతులను రెచ్చగొట్టే విధంగా వ్యవహరించారని పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఆ దీప్ సిద్దూ మృతిపై పలువురు సంతాపాన్ని ప్రకటించారు.
Next Story