Mon Dec 23 2024 07:14:00 GMT+0000 (Coordinated Universal Time)
హ్యాకింగ్ కు గురైన ఎన్డీఆర్ఎఫ్ ట్విట్టర్ అకౌంట్
తాజాగా ఎన్డీఆర్ఎఫ్ ట్విట్టర్ ఖాతా కూడా హ్యాకింగ్ కు గురయింది.
ట్విట్టర్ ఖాతాలు హ్యాకింగ్ కు గురవుతున్నాయి. ప్రధానమంత్రి నుంచి సెలబ్రిటీల వరకూ ఈ హ్యాకింగ్ బాధలు తప్పడం లేదు. ఇటీవల ప్రధాని మోదీ ట్విట్టర్ ఖాతా హ్యాకింగ్ కు గురైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఎన్డీఆర్ఎఫ్ ట్విట్టర్ ఖాతా కూడా హ్యాకింగ్ కు గురయింది.
పునరుద్ధరిస్తామని
ఈ విషయాన్ని స్వయంగా ఎన్డీఆర్ఎఫ్ డీజీ వెల్లడించారు. తమ శాఖకు చెందిన ట్విట్టర్ ఖాతా హ్యాకింగ్ కు గురయిందని, దాని పునరుద్ధరణ కోసం ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు. త్వరలోనే పునరుద్ధరిస్తామని చెప్పారు.
Next Story