Mon Dec 23 2024 11:10:07 GMT+0000 (Coordinated Universal Time)
జోడోయాత్ర ఎఫెక్ట్.. బీజేపీపై కాంగ్రెస్ అఖండ విజయం
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఫలితం కనిపిస్తుంది. భారతీయ జనతా పార్టీ కంచుకోటలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది.
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఫలితం కనిపిస్తుంది. భారతీయ జనతా పార్టీ కంచుకోటలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. బీజేపీ, కాంగ్రెస్ కు నాగపూర్ కంచుకోట అనే చెప్పాలి. ఇక్కడ బీజేపీ, ఆర్ఎస్ఎస్ కు స్ట్రాంగ్ హోల్డ్ ఉంది. అయితే నాగపూర్ లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ విజయాన్ని సాధించింది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో....
నాగపూర్ లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. నాగ్పూర్ లోని 236 గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ 200 చోట్ల గెలుపొందింది. డిప్యూటీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సొంత గ్రామం ఫెట్రీలో కూడా కాంగ్రెస్ విజయం సాధించడం విశేషం. రాహుల్ పాదయాత్రతోనే ఇది సాధ్యమయిందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
Next Story