Mon Dec 23 2024 10:22:26 GMT+0000 (Coordinated Universal Time)
సీజేఐగా సంజీవ్ ఖన్నా ప్రమాణ స్వీకారం
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా సంజీవ్ ఖన్నా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జస్టిస్ సంజీవ్ ఖన్నా చేత ప్రమాణ స్వీకారం చేయించారు.
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా సంజీవ్ ఖన్నా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జస్టిస్ సంజీవ్ ఖన్నా చేత ప్రమాణ స్వీకారం చేయించారు. సుప్రీంకోర్టు 51వ చీఫ్ జస్టిస్ గా సంజీవ్ ఖన్నా ప్రమాణం స్వీకారం చేశారు. వచ్చే ఏడాది మే 13వ తేదీ వరకూ సంజీవ్ ఖన్నా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా కొనసాగనున్నారు.
మే 13వ తేదీగా...
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులతో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు. అన్ని రాష్ట్రాల గవర్నర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. ముఖ్యమై, కీలక అంశాలపై జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు చెప్పాల్సి ఉంది. రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఈ కార్యక్రమానికి అనేక మంది హాజరయి జస్టిస్ సంజీవ్ ఖన్నాను అభినందించారు.
Next Story