Fri Dec 20 2024 08:07:44 GMT+0000 (Coordinated Universal Time)
Supreme Court : సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. శ్రీకృష్ణ జన్మ వివాదంపై
శ్రీకృష్ణ జన్మభూమి వివాదంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. అలహాబాద్ హైకోర్టు విధించిన ఉత్తర్వులపై స్టే విధించింది
శ్రీకృష్ణ జన్మభూమి వివాదంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఆలహాబాద్ హైకోర్టు విధించిన ఉత్తర్వులపై స్టే విధించింది. మధుర షాషి ఈద్గా మసీదులో సర్వే నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. అలహాబాద్ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ అనేక మంది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
అలహాబాద్ హైకోర్టు...
అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఉత్వర్వులపై స్టే విధించింది. ఆర్కిలయాలజీ నిపుణులతో సర్వేను జరపాలన్న పిటీషన్లపై సుప్రీంకోర్టు ఈ తీర్పు చెప్పింది. దీంతో శ్రీకృష్ణ జన్మభూమి వివాదంపై ఆర్కియాలజీ నిపుణులు సర్వే నిర్వహించనున్నారు. మధుర షాషి ఈద్గా దర్గాలో సర్వేలు నిర్వహించి నివేదికను సుప్రీంకోర్టకు సమర్పించనుంది.
Next Story