Sat Dec 28 2024 03:56:16 GMT+0000 (Coordinated Universal Time)
తమిళనాడులో పేలుడు... ఇద్దరు మృతి
తమిళనాడులో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు
తమిళనాడులో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. తమిళనాడులోని అమత్తూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. అమత్తూరులో టపాసుల తయారీ కేంద్రాలు నడుస్తున్నాయి. మందుగుండు సామాగ్రిని తరలిస్తుండగా పేలుడు సంభవించింది.
మందుగుండు సామాగ్రి.....
ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రగాయాలయ్యాయి. పేలుడు ధాటికి చుట్టుపక్కల భవనాలను ధ్వంసమయినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Next Story