Mon Dec 15 2025 04:00:44 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ నేడు
నేడు కేంద్ర ఎన్నికల కమిషన్ నాలుగు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ను ప్రకటించనుంది.

నేడు కేంద్ర ఎన్నికల కమిషన్ నాలుగు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ను ప్రకటించనుంది. మధ్యాహ్నం మూడు గంటలకు ఎన్నికల సంఘం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ను విడుదల చేయనున్నారు.
ఈ నాలుగు రాష్ట్రాలకు...
హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్, జమ్ముకాశ్మీర్ లో ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేయనుంది. దీంతో ఈ నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయన్నది నేడు తెలియనుంది. దశలవారీగా ఈ ఎన్నికలను నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమయింది.
Next Story

