Mon Dec 23 2024 05:50:43 GMT+0000 (Coordinated Universal Time)
టీఎంసీయే కీలకంగా మారనుందా?
గోవాలో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థులు నిర్ణయాత్మకంగా మారే అవకాశముంది. గోవాలో బీజేపీ 14 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
గోవాలో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థులు నిర్ణయాత్మకంగా మారే అవకాశముంది. గోవాలో బీజేపీ 14 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 16 స్థానాల్లో ముందంజలో ఉంది. టీఎంసీ అభ్యర్థులు ఐదు స్థానాల్లో లీడ్ లో ఉన్నారు. ఇతరులు ఒక స్థానంలో ముందంజలో ఉన్నారు.
ఐదు స్థానాల్లో......
మొత్తం 40 స్థానాలున్న గోవాలో 21 స్థానాలు మ్యాజిక్ ఫిగర్. కాంగ్రెస్, బీజేపీలో పోటాపోటీగా ఉన్నప్పటికీ, తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థులు లీడ్ లో కొనసాగుతున్న ఐదు స్థానాల్లో విజయం సాధిస్తే వారి మద్దతు కీలకంగా మారనుంది. మమత బెనర్జీ పార్టీ తొలిసారి గోవా ఎన్నికల్లో పోటీ చేసి తన సత్తాను చాటుతున్నారు.
Next Story