Sun Dec 22 2024 22:14:49 GMT+0000 (Coordinated Universal Time)
మరికాసేపట్లో కేంద్ర మంత్రి వర్గ సమావేశం
కేంద్ర మంత్రి వర్గ సమావేశం మరికాసేపట్లో జరగనుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో బడ్జెట్ ను ఆమోదించనున్నారు.
కేంద్ర మంత్రి వర్గ సమావేశం మరికాసేపట్లో జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో బడ్జెట్ ను ఆమోదించనున్నారు. 2021-2022 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను మరికాసేపట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో ప్రవేశపెట్టబోతున్నారు. ఉదయం 11 గంటలకు నిర్మల బడ్టెట్ ప్రసంగం ప్రారంభం కాబోతుంది.
బడ్జెట్ ఆమోదానికే....
అంతకు ముందు 10.10 గంటలకు మంత్రి వర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో లాంఛనంగా బడ్జెట్ ను ఆమోదించనున్నారు.
Next Story