Tue Nov 26 2024 19:08:56 GMT+0000 (Coordinated Universal Time)
బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన నిర్మలమ్మ
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. 2021 - 2022 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి న బడ్జెట్ ను పార్లమెంటు ముందు ఉంచారు. డిజిటల్ పద్థతిలో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిగా నాలుగోసారి ఈ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.
మంత్రివర్గం ఆమోదం....
అంతకు ముందు సమావేశమయిన కేంద్ర మంత్రి వర్గం ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ను ఆమోదించింది. మంత్రి వర్గ సమావేశం నుంచి నేరుగా పార్లమెంటుకు చేరుకున్న నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.
Next Story