Mon Dec 23 2024 14:27:36 GMT+0000 (Coordinated Universal Time)
లేస్ చిప్స్ ప్యాకెట్ తో ఇలా శారీ తయారు చేశారా ?
లేస్ చిప్స్ ప్యాకెట్ లో ఉన్న చిప్స్ తినేసి, తర్వాత ఆ వేఫర్ తో ఏం ప్రయోజనం అని పారేస్తారు. ఎవరైనా ఇదే చేస్తారు. కానీ ఈమె మాత్రం
కొంతమంది సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు ఏ పనైనా చేసేందుకు ఇష్టపడుతుంటారు. ఫన్నీ వీడియోస్, ఎవరూ చేయని పనులు చేస్తూ ఎంత పాపులర్ అవుతుంటారో.. అంతే నెగిటివిటీని కూడా చూడాల్సి ఉంటుంది. తాజాగా ఓ మహిళ తన సృజనాత్మకతతో సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు ఓ వీడియో చేసింది. ఇంతకీ ఏం చేసింది అనుకుంటున్నారా ?
లేస్ చిప్స్ ప్యాకెట్ లో ఉన్న చిప్స్ తినేసి, తర్వాత ఆ వేఫర్ తో ఏం ప్రయోజనం అని పారేస్తారు. ఎవరైనా ఇదే చేస్తారు. కానీ ఈమె మాత్రం ఆ లేస్ ప్యాకెట్లతో ఏకంగా ఓ చీరనే తయారు చేసింది. తయారు చేయడమే కాదు.. దానిని ఆ మహిళ కట్టుకుని చూపించింది కూడా. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెటిజన్ల మనసు దోచుకుంటోంది. ఆమె సృజనాత్మకతను పలువురు నెటిజన్లు మెచ్చుకుంటూ.. కామెంట్లు చేస్తున్నారు.
Next Story